https://oktelugu.com/

30వ అకాడమీ అవార్డ్స్‌లో, అకాడెమీ అవార్డు (ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం) కోసం భారతదేశం నుంచి మొదటి ఆస్కార్ బరిలో ఉన్న సినిమా  మదర్ ఇండియా (1957).

Images source: google

55వ అకాడమీ అవార్డ్స్‌లో ప్రముఖ 11 నామినేషన్లను అందుకుంది గాంధీ (1982). ఈ సినిమా నుంచే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (బెన్ కింగ్స్లీ) వంటి టైటిల్స్ ను కూడా గెలిచుకున్నారు.

Images source: google

సలాం బాంబే (1988) ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డును గెలుచుకుంది.

Images source: google

2023 నాటికి, 21 మంది భారతీయులు నామినేట్ అయ్యారు. 10మంది ఆస్కార్ అవార్డులను గెలిచారు. భారతదేశ ఏకైక ఆస్కార్ హానరరీ అకాడమీ అవార్డు గ్రహీత దర్శకుడు సత్యజిత్ రే. ఈయన 1992లో ఈ అవార్డును అందుకున్నారు.

Images source: google

లగాన్ (2001) ఆస్కార్ 2002లో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో టాప్ 5 నామినేషన్లలో చివరి భారతీయ చిత్రంగా నిలిచింద ఈ సినిమా.

Images source: google

స్లమ్‌డాగ్ మిలియనీర్ (2008) 2009లో 10 అకాడెమీ అవార్డులకు నామినేట్ అయింది. ఈ సినిమా ఏకంగా 8 అవార్డులను గెలుచుకుంది. ఆ సంవత్సరంలో ఫుల్ వైరల్ గా మారింది ఈ వార్త.

Images source: google

RRR నుంచి నాటు నాటు డ్యాన్స్ హిట్ 2023 లో ఉత్తమ ఒరిజినల్ పాటగా ఆస్కార్‌ను గెలుచుకుంది.

Images source: google

ది ఎలిఫెంట్ విస్పరర్స్' (2023) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది.

Images source: google