టాటా గ్రూప్ లో టాటాల శకం ముగిసింది.. తర్వాత పగ్గాలు ఎవరికంటే..

Images source: google

టాటా గ్రూపును 10,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి తీసుకెళ్లిన రతన్ టాటా (86) బుధవారం రాత్రి కన్నుమూశారు.

Images source: google

రక్తపోటు హఠాత్తుగా పడిపోవడంతో.. ఆయన మూడు రోజుల క్రితం ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి కన్నుమూశారు.

Images source: google

రతన్ మరణం తర్వాత టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది.  రతన్ టాటా తన తర్వాత సమర్ధుడైన వారసుడికి అప్పగించాలని సైరస్ మిస్త్రిని చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. "నానో" విషయంలో రతన్, సైరస్ మధ్య వివాదం తలెత్తింది.

Images source: google

అనేక చర్చల తర్వాత సైరస్ మిస్త్రి టాటా గ్రూపు సంస్థల నుంచి బయటికి వచ్చారు.. ఆ తర్వాత టాటా గ్రూప్ చరిత్రలో పార్సియేతర వ్యక్తి చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు.

Images source: google

టాటా గ్రూపులోని అనేక కంపెనీలకు ప్రస్తుతం చంద్రశేఖరన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. రతన్ మరణం తర్వాత టాటా సామ్రాజ్య పగ్గాలు నోయల్ టాటాకు దక్కుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Images source: google

రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా.. టాటా ట్రెంట్, ఇతర వ్యాపారాలను చూసుకుంటున్నారు.

Images source: google

నోయల్ సంతానమైన మాయ, నెవిల్లే, లేహ్ కూడా టాటా కంపెనీలలో వివిధ మేనేజ్మెంట్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

Images source: google

రతన్ కు పిల్లలు లేరు, కజిన్ బ్రదర్ నోయెల్ కు టాటా గ్రూప్ లో మేనేజ్మెంట్ పాత్ర లేదు. ఇకనుంచి టాటా లు కానీ వారే టాటా గ్రూప్ ను నడుపుతారు

Images source: google