Images source: google
టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలి.. అసాధారణ పారిశ్రామికవేత్తగా పేరుపొందిన రతన్ టాటా కన్నుమూశారు.
Images source: google
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలోని పార్సి జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు.
Images source: google
విలువలు గల వ్యాపారవేత్తగా రతన్ టాటా పేరు తెచ్చుకున్నారు.
Images source: google
భారత దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్(2008) ను రతన్ టాటా పొందారు.
Images source: google
ఇంతకుముందు భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
Images source: google
బ్రిటిష్ ఎంపైర్ మోస్ట్ ఎక్స్ లెంట్ ఆర్డర్ ఆఫ్ ది నైట్ గ్రాండ్ క్రాస్ గా రతన్ టాటా నియమితులయ్యారు.
Images source: google
ఎలిజబెత్-11 రతన్ టాటా కు బ్రిటిష్ ఎంపైర్ మోస్ట్ ఎక్స్ లెంట్ ఆర్డర్ ఆఫ్ ది నైట్ గ్రాండ్ క్రాస్ పురస్కారం అందించారు.
Images source: google
జపాన్, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా జాతీయ ప్రభుత్వాలు రతన్ టాటా కు గౌరవ పురస్కారాలు అందించి సత్కరించాయి.
Images source: google
రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ రతన్ టాటా ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
Images source: google