https://oktelugu.com/

న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓటమి.. రోహిత్ కు ఎంతటి గర్వభంగాన్ని కలిగించిందంటే..

Images source: google

న్యూజిలాండ్ చేతిలో ఎదురైన టెస్ట్ ఓటమి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గర్వభంగాన్ని కలిగించింది.

Images source: google

బెంగళూరు వేదికగా ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Images source: google

వరుస సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా కు న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఎదురుకావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Images source: google

కివీస్ చేతిలో ఎదురైన ఓటమి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేసేందుకు కారణమైంది.

Images source: google

1988 తర్వాత న్యూజిలాండ్ జట్టు తొలిసారిగా భారత్లో టెస్ట్ విజయాన్ని సాధించింది. 1-0 తేడాతో సిరీస్లో ముందడుగు వేసింది.

Images source: google

స్వదేశంలో రోహిత్ శర్మకు ఇది మూడవ టెస్ట్ ఓటమి. బిషన్ సింగ్ బీడీ, ధోని, సచిన్ కూడా మూడు ఓటములు ఎదుర్కొన్నారు.

Images source: google

1983 ప్రపంచ కప్ విజేత కపిల్ దేవ్ కూడా కెప్టెన్ గా వరుసగా నాలుగు ఓటములను చవి చూడాల్సి వచ్చింది.

Images source: google

కపిల్ దేవ్ మాదిరిగానే మహమ్మద్ అజారుద్దీన్ కూడా స్వదేశంలో నాలుగు టెస్టు ఓటమిలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

Images source: google

అయితే ఈ జాబితాలో మన్సూర్ అలీ ఖాన్ పటౌడి మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన నాయకత్వంలో టీమిండియా తొమ్మిది టెస్టు ఓటములు ఎదుర్కొంది.

Images source: google