https://oktelugu.com/

చటేశ్వర్ పూజారా.. సరికొత్త ఘనత.. గవాస్కర్, ద్రావిడ్ రికార్డులు బద్దలు

Images source: google

టీమిండియా జాతీయ జట్టులో అవకాశం లభించకపోయినప్పటికీ.. చటేశ్వర్ పూజార దేశవాళి క్రికెట్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

Images source: google

చత్తీస్ గడ్ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున పూజార ఆడుతున్నాడు.

Images source: google

దూకుడుగా బ్యాటింగ్ చేసి.. ఏకంగా 234 పరుగులు సాధించి.. సరికొత్త రికార్డు సృష్టించాడు.

Images source: google

దేశవాళీ క్రికెట్లో డబుల్ సెంచరీ చేయడం ద్వారా పూజార అరుదైన ఘనతను తన సొంతం చేసుకున్నాడు.

Images source: google

మొత్తంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 18 డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా పూజార సరికొత్త రికార్డును సృష్టించాడు.

Images source: google

విజయ్ మర్చంట్ 11 డబుల్ సెంచరీలతో పూజార తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానంలో పది డబుల్ సెంచరీలతో ద్రావిడ్, సునీల్ గవాస్కర్ ఉన్నారు.

Images source: google

పూజార సాధించిన 18 డబుల్ సెంచరీలలో.. మూడు ద్వి శతకాలు టీమిండియా జాతీయ జట్టుకు ఆడుతున్నప్పుడు చేశాడు.

Images source: google