యాంకర్ గా ఫేమస్ అయ్యింది స్రవంతి చొక్కారపు. కొన్ని రోజుల కిందట ఈ భామ పేరు మారుమోగింది.
Images source: google
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది. కానీ టైటిల్ కొట్టలేకపోయింది.
Images source: google
లేటేస్టుగా అమ్మడు అందచందాలు చూసి అంతా షాక్ అవుతున్నారు.
Images source: google
పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.
Images source: google
టీవీ, సినిమాల్లో అవకాశాలు చేత బట్టుకుంటూనే సోషల్ మీడియాలో ట్రెండీగా మారుతోంది ఈ భామ.
Images source: google
గతంలో గోవా బీచ్ లో మతి పొగొట్టే అందాలతో పిచ్చెక్కింది. లేటేస్టుగా సంప్రదాయ లెహంగా డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా స్రవంతిని చూసి యూత్ పిచ్చోళ్లుగా మారుతున్నాయి.
Images source: google
ఏం అందంరా బాబు అని కొందరు ఈమె ఫొటోలను చూసి కామెంట్స్ పెట్టడం విశేషం.
Images source: google
అయితే స్రవంతి ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తరువాత వీరు పెళ్లిచేసుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు.
Images source: google
ప్రస్తుతం స్రవంతి దంపతులకు ఓ పాప. తల్లయినా స్రవంతి అందం ఏమాత్రం తగ్గడం లేదని కొందరు అనుకుంటున్నారు.
Images source: google