పూనమ్ బజ్వా. మహా రాష్ట్రలోని పూణెలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఓ వైపు చదువుతూనే పార్ట్ టైం మోడలింగ్ చేశారు. ఆ తరువాత 2005లో మిస్ పూణె కిరీటాన్ని పొందారు.
Images source: google
అయితే ఓ సారి ఈమె ర్యాంప్ షో కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా కూచిపూడి వెంకట్.. తాను అనకుంటున్న ‘మొదటి సినిమా’ కోసం పూనమ్ బజ్వాను సెలెక్ట్ చేశారు.
Images source: google
ఈ సినిమాలో పూనమ్ అందంగా కనిపించారు. అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో పూనమ్ బజ్వాకు గుర్తింపు రాలేదు.
Images source: google
ఆ తరువాత నాగార్జున ‘బాస్’ సినిమాలో పూనమ్ కు సెకండ్ హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా ఆకట్టుకోకపోయినా పూనమ్ కు మంచి పేరు వచ్చింది.
Images source: google
ఆ తరువాత కన్నడం, మలయాళ సినిమాల్లో కూడా నటించారు. అయితే పలు సినిమాలు చేసినా పూనమ్ బజ్వాకు స్టార్ గుర్తింపు రావడం లేదు.
Images source: google
ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యూత్ ను బాగా ఆకర్షిస్తోంది. ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ సినీ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటోంది.
Images source: google
లేటేస్ట్ గా వైట్ గౌన్ వేసుకొని ఒక డ్రెస్ లో.. రెడ్ చీర లో కనిపించిన పూనమ్ తన చక్కని స్మైల్ తో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
Images source: google
అలాగే గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్ల మనసును దోచుకుంటోంది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో టైం టూ టైం హాట్ పిక్స్ ను షేర్ చేయడంతో ఆమెకు అభిమానులు విపరీతంగా పెరిగాయి.
Images source: google
పూనమ్ మళ్లీ సినిమాల్లోకి వస్తారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు.. కానీ ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.
Images source: google