Images source: google
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారీ కాయుడిగా కనిపిస్తాడు. ఉన్న ఆటగాళ్లలో కొంచెం లావుగా ఉంటాడు.
Images source: google
కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ ను అద్భుతమైన క్యాచ్ పట్టి పెవిలియన్ పంపించాడు.
Images source: google
చాలామంది రోహిత్ శర్మ బరువుపై రకరకాల వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే అందరూ అనుకున్నట్టుగా భారీ బరువు ఉండడు. పైగా అద్భుతమైన ఫిట్ నెస్ కలిగి ఉంటాడు.
Images source: google
రోహిత్ శర్మ కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తక్కువగా తీసుకుంటాడు. ప్రొటీన్లతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తింటాడు.
Images source: google
కాల్చిన చేపలను తినడం వల్ల శరీరానికి ప్రోటీన్ నేరుగా అందుతుంది. పైగా ఎముకల్లో క్యాల్షియం పెరుగుతుంది.
Images source: google
రోహిత్ అల్పాహారంగా ఉడకబెట్టిన గుడ్లు, పండ్లు, ఓట్స్ తింటాడు. మధ్యాహ్నం భోజనంలో దంపుడు అన్నం, చికెన్ తింటాడు.
Images source: google
రోహిత్ చూడ్డానికి లావుగా కనిపిస్తాడు. కానీ ఫిట్ నెస్ విషయంలో విరాట్ తో సమానంగా ఉంటాడని నిపుణులు చెబుతుంటారు.
Images source: google