Images source: google
జ్ఞాపక శక్తి: బీట్‌రూట్‌ను తీసుకుంటే చాలు మీకు ఫుల్ జ్ఞాపక శక్తి వస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
Images source: google
కొవ్వు మాయం: చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు బీట్ రూట్ ను తీసుకోవాలి. దీని వల్ల కొవ్వు మాయం అవుతుంది.
Images source: google
మలబద్ధకం: బీట్‌రూట్‌ని తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగు అవుతుంది. మలబద్ధకం సమస్య దూరం అవడం వల్ల జీర్ణ సమస్య కూడా ఉండదు.
Images source: google
గుండె ఆరోగ్యం: గుండె సమస్యలు దరి చేరవు. బీట్‌రూట్ రసం తాగితే చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె పనితీరు మెరుగు అవుతుంది.
Images source: google
ఫిట్‌నెస్: ఫిట్ నెస్ ను కోరుకునే వారు ఈ బీట్ రూట్ ను తినాలి. దీని వల్ల మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేయవచ్చు.
Images source: google
రక్తహీనత: రక్తహీనతతో బాధపడే వాళ్లు బీట్‌రూట్‌ను తీసుకోవాలి. మైనర్ తలసేమియా, రక్తహీనత సమస్యతో బాధపడుతుంటే బీట్ రూట్ వాటికి చెక్ పెడుతుంది.
Images source: google
మెరిసే చర్మం: బీట్ రూట్ వల్ల స్కిన్ చాలా మెరుగ్గా అవుతుంది.మెరుస్తుంది కూడా. డార్క్ స్పాట్స్ మాయం అవుతాయి.
Images source: google