Images source : google
లగ్జరీ కార్లైన టెస్లా గురించి అందరికీ తెలుసు. అయితే ఈ కార్ల కంపెనీ మన దేశంలో కూడా రాబోతుంది. ముందుగా ముంబైలో ఎంట్రీ ఇవ్వనుంది ఈ షోరూమ్.
Images source : google
ముంబై మధ్యలో ఉన్న బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో 4000 చ. అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకుంది సంస్థ.
Images source : google
పార్కింగ్ సౌకర్యం ఉన్న ఈ షోర్ కోసం ఎలన్ మస్క్ ఏకంగా రూ. 35 లక్షల అద్దె చెల్లించనున్నారు.
Images source : google
సంవత్సరానికి 5 శాతం పెంపు అనే ప్రాతిపదికన ఐదు సంవత్సరాల కోసం లీజుకు తీసుకుంది సంస్థ.
Images source : google
రెంటల్ అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ అయింది. ఫిబ్రవరి 27న ఒప్పందం జరిగిందట.
Images source : google
రూ. 21 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేసిందట టెస్లా.
Images source : google