Images source : google
అమెరికన్ ఎలిగేటర్: అమెరికన్ ఎలిగేటర్ కూడా ఎముకలను చూర్ణం చేస్తుంది. చిత్తడి వాతావరణంలో అయినా ఎలాంటి ప్లేస్ అయినా సరే దీనికి సింపుల్.
Images source : google
జాగ్వార్: పెద్ద పిల్లి జాతి జాతులలో ఒకటైన జాగ్వార్ కూడా బలమైన కాటు శక్తిని కలిగి ఉంటుంది. దీని పంజా పుర్రెల్లోకి చొచ్చుకొని పోతుంది. తాబేలు పెంకులను విచ్ఛిన్నం చేసే శక్తిని కలిగి ఉందంటే అర్థం చేసుకోండి.
Images source : google
హైనా: ఈ అడవి జంతువు ఎముకలను చూర్ణం చేసే కొరికే శక్తిని కలిగి ఉంటుంది.
Images source : google
నీటి గుర్రాలు: స్వభావరీత్యా శాకాహారులు. నీటి గుర్రాలు చాలా దూకుడుగా ఉంటాయి.
Images source : google
గ్రేట్ వైట్ షార్క్: సముద్రంలో తోపు ప్రెడేటర్‌గా పేరుంది. గ్రేట్ వైట్ షార్క్‌లు శక్తిని కలిగి ఉంటాయి.
Images source : google
గొరిల్లా: ప్రధానంగా మొక్కలను తినే గొరిల్లాలు కూడా పంజాను విసిరితే ఏదైనా చనిపోవాల్సిందే.
Images source : google
మొసలి: ఇక మొసల్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పట్టిందంటే అంతే సంగతులు.
Images source : google