https://oktelugu.com/

పాకిస్తాన్ సూపర్ లీగ్ పదవ ఎడిషన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.

Images source : google

తొలి మ్యాచ్ డిపెండింగ్ ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ కలందర్స్ మధ్య రావల్పిండి లో జరగనుంది.

Images source : google

షాదాబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇస్లామాబాద్ యునైటెడ్స్ మూడు ట్రోఫీలు గెలిచింది. ఈసారి కూడా అతడే జట్టుకు సారధి.

Images source : google

ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు మహమ్మద్ రిజ్వాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

Images source : google

పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ అజాం నాయకత్వం వహిస్తున్నాడు.

Images source : google

షాహిన్ ఆఫ్రిది లాహోర్ కలందర్స్ జట్టుకు సారధిగా వ్యవహరిస్తున్నాడు. 2022, 23 లో లాహోర్ టైటిల్స్ గెలిచింది.

Images source : google

క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు సౌద్ షకీల్ నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో గ్లాడియేటర్స్ జట్టుకు రిలీ రోసౌ కెప్టెన్ గా ఉన్నాడు.

Images source : google

కరాచీ కింగ్స్ జట్టుకు డేవిడ్ వార్నర్ నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో ఈ జట్టుకు షాన్ మసూద్ నాయకత్వం వహించాడు.

Images source : google