Images source: google
ఇరానీకప్ లో భాగంగా బ్యాటింగ్ చేస్తున్న శార్దుల్ ఠాకూర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా మైదానంలో కింద పడిపోయాడు.
Images source: google
ముంబై జట్టు తరఫున ఆడుతున్న శార్దుల్.. సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి 9వ వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు
Images source: google
జ్వరం ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. రెస్ట్ ఆఫ్ ఇండియా పై అతడు 36 పరుగులు చేశాడు.
Images source: google
జ్వరాన్ని తట్టుకోలేక సరన్స్ జైన్ బౌలింగ్లో శార్దుల్ ఔట్ అయ్యాడు.
Images source: google
డ్రెస్సింగ్ రూమ్ కు వచ్చిన తర్వాత శార్దుల్ కు అత్యవసర వైద్య సహాయం అవసరమైంది.
Images source: google
102 డిగ్రీల జ్వరంతోనూ అతడు బ్యాటింగ్ చేశాడని వైద్యుల పరిశీలనలో తేలింది.
Images source: google
ప్రారంభంలో కొంత జ్వరం ఉన్నప్పటికీ శార్దుల్ పట్టించుకోలేదు. గంటల కొద్దీ బ్యాటింగ్ చేస్తుండగా అతడికి జ్వరం తీవ్రమైంది.
Images source: google
దీంతో శార్దుల్ ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
Images source: google
తొలి ఇన్నింగ్స్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా పై ముంబై జట్టు 537 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
Images source: google