ఎక్కువగా సెల్ఫీ తీసుకుంటున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే!

Images source: google

ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు. కానీ అధికంగా సెల్ఫీలు తీసుకోవడం వల్ల తప్పకుండా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. మరి ఆ సమస్యలేంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం.

Images source: google

సెల్ఫీ కోసం మోచేతులను వంచుతుంటారు. దీనివల్ల మోచేతులపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. దీంతో సెల్పీ ఎల్బో వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Images source: google

అలాగే సెల్ఫీ స్టిక్‌తో తీసుకున్న కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే సెల్ఫీ స్టిక్ వల్ల చేతులు ఇంకా పైకి పెడుతుంటారు. దీంతో కండరాల మీద ఎక్కువగా ఒత్తిడి పడి. మోచేతులు వాపుగా మారుతాయి.

Images source: google

అలాగే సెల్‌ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అధికంగా చర్మ సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.

Images source: google

అయితే సెల్ఫీ వల్ల కేవలం శారీరక సమస్యలు మాత్రమే కాకుండా మానసిక సమస్యలు కూడా వస్తాయి. సెల్ఫీ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఫొటో అప్‌లోడ్ చేస్తారు. దీంతో ఎవరో ఒకరు ఫొటో బాలేదని అనడం వంటి జరుగుతుంది.

Images source: google

మీరు కూడా ఇతరుల ఫొటోలతో పోల్చుకుంటూ.. అందంగా లేమని ఫీల్ అవుతారు. నేను అందంగా లేనా అని ఫీల్ అయి ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.

Images source: google

 రోజుకి 14 కంటే ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఓ పరిశోధనలో కూడా వెల్లడైంది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా సెల్ఫీలు తీసుకుంటారు.

Images source: google