వీటిని తీసుకోండి.. చెడు కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గిపోతుంది..
Images source: google
ఫైబర్: ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఓట్స్, బీన్స్, పండ్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది.
Images source: google
ఒమేగా-3: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇలా చేస్తే బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Images source: google
వెల్లుల్లి: వెల్లుల్లిని రెగ్యులర్‌గా తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. వెల్లుల్లి వల్ల రోగనిరోధక శక్తి పెరగుతుంది.
Images source: google
గ్రీన్ టీ: ప్రతిరోజూ రెండు, మూడు కప్పుల గ్రీన్ టీ తీసుకోవాలి. దీనివల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువే ఉంటాయి.
Images source: google
మెంతులు: రాత్రంతా మెంతుల్ని నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేసినా సరే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుఅవుతుంది.
Images source: google
నట్స్: బాదం, వాల్‌నట్స్, పిస్తా, అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువ. వీటి వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Images source: google
పసుపు: పసుపులో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కొలెస్ట్రాల్ కరిగిస్తుంది.
Images source: google