ఛాతిలో మంటగా ఉందా? మంటను తగ్గించే డ్రింక్స్ ను తీసుకోవాల్సిందే..
Images source: google
అల్లం టీ: అల్లంలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కడుపు నొప్పిని తగ్గిస్తాయి. పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని నివారించి ఛాతి మంటను తగ్గించడంలో సహాయం చేస్తుంది.
Images source: google
అలోవెరా జ్యూస్: అలోవెరా జ్యూస్ కడుపులో సమస్యలను రానివ్వదు. పేగుల్లో అల్సర్లను నివారించి.. ఛాతి మంట, యాసిడ్ రిఫ్లెక్స్ లను రాకుండా కాపాడుతుంది.
Images source: google
గోరువెచ్చని నిమ్మరసం: గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. సో ఛాతి మంట ఏర్పడదు.
Images source: google
సోంఫు టీ: సోంఫులోని సమ్మేళనాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. జీర్ణాశయంలో యాసిడ్ నేచర్ ను తగ్గించి.. ఛాతి మంటను రానివ్వదు.
Images source: google
బేకింగ్ సోడా వాటర్: బేకింగ్ సోడా వాటర్ లో ఆల్కలైన్ గుణాలు ఉంటాయి. ఇది కడుపులోని యాసిడ్స్‌ను తటస్థం చేసి.. ఛాతి మంటను తగ్గిస్తుంది.
Images source: google
పెప్పరమింట్ టీ: పెప్పరమింట్‌లోని కూలింగ్ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. దీని వల్ల ఛాతి మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు రావు.
Images source: google
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలోని ఆల్కలైన్ గుణాలు, ఎలక్ట్రోలైట్స్ కడుపులో యాసిడ్ స్థాయిని తగ్గించి.. చాతి మంట నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Images source: google