Images source: google
రోహిత్ శర్మ టి20 లకు వీడ్కోలు పలకడంతో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేపట్టాడు.
Images source: google
బంగ్లాదేశ్ జట్టుతో జరగబోయే టి20 సిరీస్ కు నాయకత్వం వహించే నాలుగో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు.
Images source: google
రోహిత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ జట్టుపై భారత్ ఎనిమిది టి20 లు ఆడింది.. ఒక దాంట్లో మాత్రమే ఓడిపోయింది.
Images source: google
టి20 లలో బంగ్లాదేశ్ జట్టుపై ధోని ఆధ్వర్యంలో టీమ్ ఇండియా(ఐదు మ్యాచ్ లలో ఐదు విజయాలు) 100% విజయాలను కలిగి ఉంది.
Images source: google
హాంగ్ జౌ లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ - బంగ్లాదేశ్ జట్లు చివరిసారిగా టి20లలో తలపడ్డాయి. భారత జట్టుకు రుతు రాజ్ నాయకత్వం వహించాడు.
Images source: google
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Images source: google
ఓవరాల్ గా బంగ్లాదేశ్ పై భారత్ 14 t20 లు ఆడితే.. 13 మ్యాచ్ లలో గెలిచింది.
Images source: google