బంగ్లాదేశ్ తో టీ -20 టోర్నీ.. భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా, హార్దిక్ పాండ్యా

Images source: google

సమకాలీన క్రికెట్ లో అద్భుతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు.

Images source: google

ఈ ఆల్ ఫార్మాట్ బౌలర్ t20 లలో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

Images source: google

ఇప్పటివరకు 70టీ 20 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 89 వికెట్లు పడగొట్టాడు.

Images source: google

మరో రెండు వికెట్లు తీస్తే టి20 లలో అత్యధిక వికెట్లు తీసిన భారతీయ పేస్ బౌలర్ గా అవతరిస్తాడు.

Images source: google

అయితే ఇక్కడ ఆసక్తికరంగా హార్దిక్ పాండ్యా కూడా 102 మ్యాచ్ లలో 86 వికెట్లు పడగొట్టి బుమ్రా కు దగ్గర్లో ఉన్నాడు.

Images source: google

 భారత ఒకప్పటి పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్లలో 90 వికెట్లు పడగొట్టి.. పేస్ బౌలర్ల విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Images source: google

భారత స్పిన్నర్ యజు వేంద్ర చాహల్ 80 టి20 లలో 96 వికెట్లు పడగొట్టి.. తొలి స్పిన్ బౌలర్  గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Images source: google

చాహల్ కు పోటీ ఇచ్చే మరో భారతీయ స్పిన్ బౌలర్ లేకపోవడం విశేషం.

Images source: google