ఫుట్ బాల్ లో ఛాంపియన్స్ లీగ్ టోర్నీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
Images source: google
సెప్టెంబర్ 17 నుంచి ఈ ఫుట్ బాల్ టోర్నీ మొదలు కాబోతోంది.
Images source: google
సాకర్, కోపా కప్ తర్వాత ఆ స్థాయిలో ఆదరణ పొందిన టోర్నీగా ఛాంపియన్స్ లీగ్ కు పేరుంది.
Images source: google
ఛాంపియన్స్ లీగ్ ప్రారంభం మ్యాచ్ లో జువెంటస్, పీఎస్వీ జట్లు పోటీ పడతాయి.
Images source: google
తాజా ఎడిషన్లో కొత్త జట్లు ఏర్పాటయ్యాయి. అందులో కొన్ని అభిమానుల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
Images source: google
Aston villa..1982 లో యూరోపియన్ కప్ గెలుచుకున్న 42 సంవత్సరాల తర్వాత ఈ జట్టు తొలిసారిగా ఛాంపియన్స్ లీగ్ లో ఆడబోతోంది.
Images source: google
Vfb Stuttgart: ఈ జట్టు కొత్తది కాకపోయినప్పటికీ.. 2010 తర్వాత ఈ లీగ్ లోకి అడుగు పెట్టబోతోంది.
Images source: google
Girona: catalan minnows Girona.. గత సీజన్ లో ఈ జట్టు స్పెయిన్ ను మట్టి కరిపించింది. చివరికి ఛాంపియన్ రియల్ మాడ్రిడ్ జట్టును నిలువరించింది.
Images source: google
బోలోగ్నా: ఈ సీజన్ ను పేలవమైన ప్రదర్శనతో మొదలుపెట్టింది. కోచ్ విన్సెంజో ఇటాలియనో ఆధ్వర్యంలో ఛాంపియన్స్ లీగ్ లోకి అడుగు పెట్టింది.
Images source: google
Brest: బ్రెస్ట్ లీగ్ లో బ్రిటానిక్ క్లబ్ మూడో స్థానంలో నిలిచింది. గత సీజన్లో ఫ్రాన్స్ జట్టుకు షాక్ ఇచ్చింది.
Images source: google
ఈసారి ఈ జట్టు ఛాంపియన్స్ లీగ్ లోకి అడుగుపెట్టింది.
Images source: google
ఈ ఐదు జట్లపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి..
Images source: google
కొత్తజట్లు ఛాంపియన్స్ లీగ్ కు వైవిధ్యాన్ని తీసుకొస్తాయని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.
Images source: google