నటి సురేఖా వాణికి మించిన క్రేజ్ ఆమె కూతురు సుప్రీత సంపాదించుకుంది.
Images source: google
ఈ యంగ్ బ్యూటీ అంటే నెటిజెన్స్ పడి చస్తున్నారు. ఆమెను లక్షల్లో ఫాలో అవుతున్నారు.
Images source: google
ఒక్క సినిమా కూడా చేయని సుప్రీతకు ఈ రేంజ్ సోషల్ మీడియా పాపులారిటీ ఏంటో అర్థం కావడం లేదు.
Images source: google
వీడియోలు, ఫొటో షూట్స్ చేస్తూ సుప్రీతకు సురేఖా వాణి గుర్తింపు తెచ్చింది.
Images source: google
హీరోయిన్ కావాలంటే అందం, అభినయంతో పాటు పాపులారిటీ ముఖ్యం. సోషల్ మీడియా ద్వారా దాన్ని రాబట్టాలని సుప్రీత ఆలోచన.
Images source: google
అందుకే గ్లామరస్ ఫోటో షూట్స్, హాట్ వీడియోలు చేస్తున్నారు. అవి ఫ్యాన్స్ తో పంచుకుంటూ నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది.
Images source: google
తాజాగా ఎద అందాలు కనిపించేలా స్కర్టు ధరించి మెస్మరైజింగ్ ఫోటో షూట్ చేసింది.
Images source: google
హాట్ డ్రెస్సులో కూడా సూపర్ హాట్ ఫోజులతో సుప్రీత గుండెకు గాయం చేసింది.
Images source: googlet
సుప్రీత లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజన్లు అందానికి ఫిదా అయ్యి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Images source: google