Images source: google
యాలకులతో ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. చర్మ సౌందర్యాన్ని కూడా ఈ యాలకులు పెంచుతాయి.
Images source: google
ఒక గొన్నెలో యాలకుల పొడి, కాస్త తేనె తీసుకొని మిక్స్ చేసుకోవాలి.
Images source: google
ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసి కాసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
Images source: google
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల మీ చర్మం మీద మచ్చలు తొలిగిపోతాయి.
Images source: google
పెరుగు, యాలకుల పొడి మిశ్రమం కూడా మంచి స్కిన్ టోన్ ను ఇస్తుంది. చర్మాన్ని క్లీన్ చేస్తాయి.
Images source: google
పెరుగు, యాలకుల పొడి, పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం అంతా అప్లై చేయాలి.
Images source: google
కాసేపటి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల మీ స్కిన్ మెరుస్తుంది. మంచి కాంతి వస్తుంది.
Images source: google