https://oktelugu.com/

స్టెప్ బై స్టెప్ ఇలా ధ్యానం చేయండి..

Images source: google

ధ్యానం అనేది  మీ మనస్సును కేంద్రీకరించడం లేదా క్లియర్ చేయడం, స్పష్టమైన, స్థిరమైన స్థితిని సాధించడం వంటి సాంకేతికతను ఉపయోగించే ఒక అభ్యాసం.

Images source: google

హెల్త్‌లైన్ ప్రకారం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల కలిగే సాధారణ ప్రయోజనాల్లో ఒత్తిడి తగ్గుతుంది.

Images source: google

మీ రోజువారీ షెడ్యూల్‌లో కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మంచి లైఫ్ ను లీడ్ చేయవచ్చు. సాధారణ సెషన్‌లతో ధ్యానం ఉత్తమంగా పనిచేస్తుంది.

Images source: google

మీరు మీ ఇంటిలో ధ్యానం, యోగా చేయాలి అనుకుంటున్నారా? ముందుగా మీ మనసు గందరగోళంగా ఉండకుండా ఒక స్థలాన్ని ఎంచుకోండి.

Images source: google

మంచి ప్లేస్ తర్వాత మీరు మీ ధ్యానాన్ని ప్రారంభించవచ్చు. మీ కళ్ళు మూసుకుని, ఊపిరి పీల్చుకోండి. వదలండి. ఇదే కంటిన్యూ చేయండి.

Images source: google

ధ్యానం చేసేటప్పుడు మనస్సుపై దృష్టి పెట్టడం సవాలే అని చెప్పాలి. మనసు ప్రపంచం చుట్టేస్తుంది కానీ జాగ్రత్త. మీ మనసు మనసులోనే ఉండాలి. అదే ముఖ్యం.

Images source: google

యోగా సెషన్‌లను త్వరగా ముగించకుండా ఉండండి. ఓ 15 ని.ల తర్వాత కళ్లు తెరవండి.

Images source: google