Image Source: Google
Image Source: Google
హైడ్రేటెడ్: చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలి. ఇది స్కిన్ ను తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.
Image Source: Google
విటమిన్ సి: పిగ్మెంటేషన్‌ను తగ్గించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి రోజు విటమిన్ సి సీరమ్‌ను ఉపయోగించడం బెటర్.
Image Source: Google
రోజూ మాయిశ్చరైజ్: చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల స్కిన్ పొడిబారదు. మీ చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది.
Image Source: Google
సూర్యుని నుంచి రక్షణ:సూర్య కిరణాల నుంచి మీ స్కిన్ ను కాపాడుకోవడానికి ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని పెడుతూ ఉండాలి.
Image Source: Google
నిద్ర : తగినంత నిద్ర వల్ల మీ చర్మం మెరుగు అవుతుంది. మెరిసే చర్మం నిద్ర వల్ల మీ సొంతం అవుతుంది.
Image Source: Google
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మీ చర్మానికి లోపలి నుంచి పోషణ అందుతుంది.
Image Source: Google
ఒత్తిడి: ఒత్తిడిని తొలగించాలి. దీని వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చు. ఇది మీ ఛాయను మెరుగుపరుస్తుంది.
Image Source: Google