https://oktelugu.com/

ఒత్తిడి, డిప్రెషన్ ఉందా? అయితే ఇలా తగ్గించుకోండి..

Images source: google

శారీరకంగా: ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు ఈ మధ్య కామన్ గా కనిపిస్తున్నాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. తలనొప్పి, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. వీటి నుంచి బయటపడటం అవసరం.

Images source: google

మానసికంగా: అలసట ఉంటుంది. దీంతో పాటు మానసిక కుంగుబాటు ఉంటుంది. ఏ పని చేయలేరు. ఒంటరిగా ఫీల్ అనిపిస్తుంది.

Images source: google

ప్రవర్తన: ఒత్తిడి, ఆందోళన వల్ల ప్రవర్తనలో  మార్పు కనిపిస్తుంది. ఏకాగ్రత కోల్పోతారు. ఏ పని కూడా చేయాలి అనిపించదు.

Images source: google

సెల్ఫ్ కేర్: మానసిక సమస్యలు ఉంటే సెల్ఫ్ కేర్ అవసరం. ప్రశాంతంగా ఉండటం కూడా ముఖ్యమే. వ్యాయామం, మెడిటేషన్, హాబీస్, ప్రకృతి మధ్య గడపడం వంటివి చేయడం వల్ల కాస్త ఒత్తిడి నుంచి బయటపడవచ్చు.

Images source: google

ఒత్తిడి: ఒత్తిడిని హ్యాండిల్ చేయడం ముఖ్యం. శ్వాస సంబంధిత వ్యాయామాలు, మెడిటేషన్ వంటివి చేస్తే ఒత్తిడి నుంచి దూరంగా ఉండవచ్చు.

Images source: google

హద్దులు: అవసరం లేని బాధ్యతలు స్వీకరించవద్దు. ఎక్కువగా అంచనాలు కూడా పెట్టుకోవద్దు. వీటివల్ల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి దూరంగా ఉండండి.

Images source: google

సపోర్ట్: స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వల్ల రిలీఫ్ లభిస్తుంది. మానసిక ఆరోగ్య నిపుణులని కలవడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. స్నేహితులతో ఔటింగ్ చాలా మేలు చేస్తుంది.

Images source: google