భారతీయ రైల్వే: భారతీయ రైల్వేలు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందాయి. ఈ రైల్వేలో వివిధ రంగుల కోచ్‌లు ఉంటాయి.
Images source: google
ఎరుపు, బ్లూ కలర్: ఎక్కువగా ఎరుపు, బ్లూ కలర్ రంగు కోచ్‌లు కనిపిస్తుంటాయి. కానీ ప్యాసింజర్ రైళ్లకు మాత్రం రెడ్ కోచ్‌లు ఉండవు.
Images source: google
ఎరుపు రంగు: ఎరుపు రంగు కోచ్‌లను లింక్ హాఫ్‌మన్ బుష్ కోచ్ అని పిలుస్తుంటారు. దీని ఫ్యాక్టరీ పంజాబ్‌లోని కపుర్తలాలో ఉందట.
Images source: google
ఎరుపు కోచ్‌లు: ఈ కోచ్ అల్యూమినియమ్‌తో తయారు చేస్తారు. దీని వల్ల కోచ్‌లు చాలా నాణ్యతగా తయారు అవుతాయి.
Images source: google
బ్లూ కలర్ కోచ్‌లు: బ్లూ కలర్ కోచ్‌లు ఇనుముతో తయారు చేస్తారట. అందుకే వాటి బరువు కూడా ఎక్కువే.
Images source: google
తక్కువ బరువుతో ఉన్న ఎరుపు రంగు కోచ్‌ల వేగం ఎక్కువగా ఉంటుంది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 200 వరకు ఉంటుంది.
Images source: google
వేగం: ఈ రంగు ఉన్న రైళ్లు గంటకు 70 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి.
Images source: google
తయారీని బట్టి స్పీడ్: రైళ్లలో రెడ్ కలర్ కోచ్‌లు, బ్లూ కలర్ కోచ్‌ల మధ్య తేడా ఉంటుంది. వాటి తయారీని బట్టి స్పీడ్ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
Images source: google