జంతువుల్లో తోడేలు మాత్రం స్నేహితులను నమ్మితే బలంగా ప్రాణాలు పెడతాయి. ఇతర జంతువులతో పోలిస్తే తోడేలు స్నేహితులతో నమ్మకంగా ఉంటాయి.

Images source: google

వీటిని పట్టుకోవడం కూడా కష్టం. వేటగాళ్లు లేదా ఎవరైనా వీటిని పట్టుకోవాలంటే ఎన్నో ప్లాన్‌లు వేస్తేనే సాధ్యం అవుతుంది. అప్పటికీ కూడా పట్టుకోవడం కష్టమే.

Images source: google

ఇతర జంతువులతో పోలిస్తే తోడేలు  వాసన చూసే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తనని నమ్మి ఎవరైనా ఉంటే వాళ్లను అస్సలు ఒంటరిగా వదలదు. ఎక్కడికి వెళ్లిన తీసుకు వెళ్తుంది.

Images source: google

సాధారణంగా తోడేళ్లు అడవిలో వేటకు వెళ్తుంటాయి. తనతో ఎవర్ని అయిన తీసుకు వెళ్తే వాళ్లకు హాని కలిగేలా చేయదు. వీటికి ఉన్న వాసన సామర్ధ్యం వల్ల సహచరులను కాపాడుతుంది. వీటిని పట్టుకోవడం చాలా కష్టం.

Images source: google

మిగతా జంతువుల కంటే తోడేలు తెలివిగా ఉంటాయి. మనుషులు కంటే తోడేళ్లు బెటర్. స్నేహితులను ప్రాణం పెట్టి కాపాడుకుంటాయి. వృద్దాప్యం వచ్చినంత వరకు వాటికి తోడుగా ఉంటాయి. వయస్సు పెరిగిన తోడేలు.. కొత్త తోడేలుకు ఎలా వేటాడాలి అన్ని నేర్పిస్తాయి.

Images source: google

తోడేలు ఎక్కువగా వృద్ధుల కంటే పిల్లల వెంట పడతాయి.  తోడేళ్లు ఎక్కడ ఉంటే అక్కడ చిన్న పిల్లలు మరణాలు పెరుగుతున్నాయి.

Images source: google

తోడేళ్లు అన్ని కలిసి వేటకు వెళ్తాయి. ఇవి వాటి బాడీ లాంగ్వేజ్, వాసనతో అనేక పద్ధతులను ఉపయోగించి వేటను కొనసాగిస్తాయి.

Images source: google

తోడేలు దంతాలు తెరిచి ఉంచి, ముఖం ముందుకు విస్తరిస్తే బెదిరింపు సందేశాన్ని పంపుతాయి. తోడేలు ఎప్పుడైనా దాడి చేస్తే వాటిని తరిమి కొట్టేందుకు గాలి కొమ్ములు లేదా శబ్ధం చేసే వస్తువులను ఉపయోగించాలి.

Images source: google

తోడేలుకు మనిషి వీపు అసలు చూపించకూడదు. కనిపిస్తే వాటికి వీపు కనిపించకుండా నడవాలని నిపుణులు అంటున్నారు. అలాగే దగ్గరలో చెట్టు ఉంటే ఎక్కాలి. తోడేళ్లు చెట్లు ఎక్కలేవు. ఇలా చేస్తే తోడేళ్లు నుంచి తప్పించుకోవచ్చు.

Images source: google