https://oktelugu.com/

రీల్స్ ఎక్కువ చూస్తే జరిగేది ఇదే..

Images source : google

ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ లోనే సమయం వెచ్చిస్తున్నారు.

Images source : google

రీల్స్, షార్ట్స్ చూడటం కామన్ గా మారింది.

Images source : google

దీని వల్ల బ్రెయిన్ రాట్, కంటి సమస్యల బారిన పడుతున్నారు.

Images source : google

మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు చిన్నపిల్లల్లో కనిపిస్తున్నాయి.

Images source : google

మైగ్రేషన్, నిద్రలేమి సమస్యలు పెద్ద వారిలో ఎక్కువగా వస్తున్నాయి.

Images source : google

20-20-20 నియమం వల్ల కాస్త సమస్యను తగ్గించవచ్చు.

Images source : google

20 ని.లకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుల మీద దృష్టి పెట్టాలి.

Images source : google