టాలీవుడ్ ని ఓ ఊపు ఊపింది శ్రీలీల. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది.

చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా దర్శక నిర్మాతలు ఆమె వెనుకపడ్డారు.

పెళ్లి సందడి(2021) చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది శ్రీలీల.

ప్రస్తుతం శ్రీలీల జోరు తగ్గింది. ఆమె చేతిలో కొత్త ప్రాజెక్ట్స్ లేవు. దర్శక నిర్మాతలు శ్రీలీల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

దీంతో శ్రీలీల సోషల్ మీడియాలో తన అందాలు ఆరబోసి అట్రాక్ట్ చేస్తోంది.

లేత గులాబీ రంగు డ్రెస్ వేసుకొని తన వీపు అందాలు, ఎద అందాల ప్రదర్శన చేసింది.

శ్రీలీల అందాలకు ఫిదా అవుతున్నారు. ఆమె చూపులకు సొల్లు కార్చేస్తున్నారు.

క్యూట్ గా.. నాటీగా.. అమాయకంగా శ్రీలీల ఫోజులకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...