స్రవంతి చొక్కారపు  అందమైన యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఈ బ్యూటీ ఫైనల్ వరకు వచ్చింది. కానీ టైటిల్ కొట్టలేకపోయింది.

లేటేస్టుగా అమ్మడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు షేర్ చేస్తూ షాకిస్తోంది.

పెళ్లయి తల్లయినా హీరోయిన్ రేంజ్ లో లుక్స్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె గురించి తెగ చర్చలు పెడుతున్నారు.

స్రవంతి చొక్కారపు ముందుగా యూట్యూబ్ ఛానెళ్లలో పలు వీడియోలు చేసేంది. ఆ సమయంలో విపరీతమైన అభిమానులు సంపాదించుకున్నారు.

రాయలసీమ యాసలో మాట్లాడడం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. ఆ తరువాత యాంకర్ గా అడుగుపెట్టిన ఈ భామ ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’తో మరింత పాపులారిటీ సాధించుకుంది.

ఆ తరువాత బిగ్ బాస్ 5లో బిందు మాధవితో పోటీ పడింది. చివరి వరకు ఆమె కొనసాగడంతో ఒక దశలో టైటిల్ఈమెకే వస్తుందని అనుకున్నారు. కానీ మిస్సయింది.

ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలు, అందాలు ఆరబోస్తూ అందరికీ కన్నుల విందు పంచుతోంది.

Off-white Banner

Thanks For Reading...