Images source: google
యాపిల్ సైడర్ వెనిగర్‌లో సిట్రిక్ యాసిడ్ వంటి సేంద్రీయ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి చర్మం నుంచి మొటిమలను తొలగిస్తాయి.
Images source: google
టీ ట్రీ ఆయిల్ ఒక ముఖ్యమైన నూనె. మొటిమలను తగ్గించడానికి సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది.
Images source: google
మచ్చలు, మొటిమలను తగ్గించే మరో ముఖ్యమైన ఇంగ్రిడియంట్ గ్రీన్ టీ. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల మొటిమలు లేని చర్మం మీ సొంతం అవుతుంది.
Images source: google
కలబందలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ కంటెంట్ రెగ్యులర్ గా వాడటం వల్ల మొటిమల వాపు, గుర్తులను తగ్గించుకోవచ్చు.
Images source: google
రెటినోల్ విటమిన్ A వృద్ధాప్య వ్యతిరేక ప్రయోజనాలను అందిస్తుంది. మచ్చలు, మొటిమలను తొలగిస్తుంది.
Images source: google
వేప యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు లేదా మొటిమల మచ్చలను తగ్గిస్తుంది.
Images source: google
నియాసినామైడ్, లేదా విటమిన్ B3, మొటిమలు వంటి వివిధ చర్మ సమస్యల చికిత్సకు ఒక అద్భుతమైన పదార్ధం.
Images source: google