Images source : google
మొత్తం ఐపీఎల్ సీజన్‌లో ఇలా సెంచరీలు చేసి ఓడిపోయిన జట్లు ఉన్నాయి.
Images source : google
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది.
Images source : google
2019 ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. కానీ ముంబై జట్టుపై ఈ జట్టు ఓడిపోయింది.
Images source : google
సంజూ శాంసన్ కూడా 2019, 2021లో సెంచరీలు చేశాడు. కానీ మ్యాచ్ ఓడిపోయాడు.
Images source : google
రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్‌లో 2021, 2024లో సెంచరీలు చేసి ఓడిపోయాడు.
Images source : google
హషీమ్ ఆమ్లా ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు కానీ ఓడిపోయాడు.
Images source : google
వీరే కాకుండా ఇంకా శిఖర్ దావన్, సచిన్ టెండూల్కర్ వంటి వారు కూడా ఉన్నారు.
Images source : google