డాట్ బాల్స్ వేసి.. ఎక్కువ మొక్కలు నాటిన బౌలర్లు ఎవరంటే?

Images source : google

ఖలీల్ అహ్మద్ 78 డాట్ బాల్స్ వేసి 1404 మొక్కలు నాటాడు.

Images source : google

మహ్మద్ సిరాజ్ 73 డాట్ బాల్స్ వేసి 1314 మొక్కలు నాటాడు.

Images source : google

వరుణ్ చక్రవర్తి 70 డాట్ బాల్స్ వేసి 1260 మొక్కలు నాటాడు.

Images source : google

హర్షిత్ రాణా 64 డాట్ బాల్స్ వేసి 1152 మొక్కలు నాటాడు.

Images source : google

జోష్ హేజిల్‌వుడ్ 62 డాట్ బాల్స్ వేసి 1116 మొక్కలు నాటాడు.

Images source : google

దిగ్వేశ్ సింగ్ 59 డాట్ బాల్స్ వేసి 1062 మొక్కలు నాటాడు.

Images source : google

జోఫ్రా ఆర్చర్ 56 డాట్ బాల్స్ వేసి 1008 మొక్కలు నాటాడు.

Images source : google