https://oktelugu.com/

టీ అనే పేరు వినిపిస్తే చాలు ఎక్కడ ఎక్కడ అంటూ వెతుకుతుంటారు కొందరు.

Images source : google

కొందరికి రోజు రెండు సార్లు అయితే కొందరికి రెండు గంటలకు ఒకసారి అనేట్టుగా తాగుతుంటారు. కానీ ఎక్కువ తాగడం మంచిది కాదండోయ్.

Images source : google

పని మొదలు అవ్వాలన్నా, లేవాలన్నా, సాయంత్రం, ఉదయం స్టార్ట్ కావాలన్నా, మధ్యలో బ్రేక్ కావాలన్నా టీ ఉండాల్సిందే.

Images source : google

మన ఇండియన్స్ కు మాత్రమే కాదు యూరప్, అమెరికా వంటి దేశాల్లో కూడా టీ లవర్స్ ఎక్కువగానే ఉంటారు.

Images source : google

అయితే ఈ టీ, కాఫీలు లిమిట్ గా తీసుకుంటేనే మంచిది. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. ఇక కొందరు భోజనం తర్వాత కూడా తీసుకుంటారు.

Images source : google

భోజనం తర్వాత టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం లోని పోషకాలను శరీరం గ్రహించలేదు.

Images source : google

డయాబెటిస్ ఉన్నవారు భోజనం తర్వాత టీ పూర్తిగా మానేయాల్సిందే. లేదంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది.

Images source : google

భోజనం తర్వాత టీ తాగితే ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఎక్కువే. కెఫెన్ ఉన్న టీలను తాగకూడదు.

Images source : google