https://oktelugu.com/

ముస్సోరీ లోని ఈ రహస్య ప్రాంతాల గురించి మీకు తెలుసా?

Images source : google

లాండోర్:  ఈ ప్రాంతం ముస్సోరీకి దగ్గరగా ఉంటుంది. ఇదొక విచిత్రమైన కంటోన్మెంట్ ప్రాంతం. అద్భుతమైన దృశ్యాలు, వలసరాజ్యాల వాస్తుశిల్పం, మనోహరమైన కేఫ్‌లతో చాలా అందంగా ఉంటుంది.

Images source : google

ధనౌల్టి: ముస్సోరీ నుంచి కాస్త దూరంలో ఉంటుంది. అంటే దాదాపు 24 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ప్రశాంతమైన పట్టణంలో దట్టమైన అడవులు, పర్యావరణ ఉద్యానవనాలతో సైలెన్స్ గా అద్భుతంగా ఉంటుంది.

Images source : google

కనాతల్: ముస్సోరీ నుంచి 38 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆపిల్ తోటలు, క్యాంపింగ్ సైట్లు, విశాలమైన హిమాలయను చూస్తూ ఉండిపోవచ్చు.

Images source : google

నాగ్ టిబ్బా: ఇది ట్రెక్కింగ్‎కు మంచి ప్లేస్. ఒక చిన్న గ్రామం.

Images source : google

కెంప్టీ గ్రామం: ప్రసిద్ధ కెంప్టీ జలపాతాలను దాటిన తర్వాత ఈ ఊరిని చూడవచ్చు.  సాంప్రదాయ ఇళ్ళు, ప్రశాంతమైన పరిసరాలతో అందంగా ఉంటుంది.

Images source : google

ఝరిపాని: ముస్సోరీ సమీపంలోని ఒక చిన్న స్థావరం ఇది.  సుందర దృశ్యాలతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అందమైన జలపాతాన్ని చూడవచ్చు.

Images source : google

భద్రజ్ గ్రామం: బలభద్ర భగవానుడికి అంకితం చేారు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. డూన్ లోయ, యమునా నది దృశ్యాలు మతిపోగొడతాయి.

Images source : google