కొందరు పిల్లలు చాలా బక్కగా ఉంటారు. వారు బలంగా కావాలంటే మంచి ఫుడ్ ను అందించాలి. దాని కోసం ఈ ఫుడ్ లను ఇవ్వండి.

Images source : google

ఎగ్: గుడ్డులో ప్రొటీన్ ఫుల్ గా ఉంటుంది. పిల్లల బరువుని రెగ్యులేట్ చేస్తాయి ఎగ్స్.

Images source : google

చికెన్: పిల్లలకి చికెన్ ఇవ్వాలి. ఇందులో హై క్యాలరీ, హై ప్రొటీన్ ఉంటుంది. చికెన్‌లో ఉండే ఫాస్ఫరస్ వల్ల ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి.

Images source : google

సాల్మన్ చేపలు: వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ12, సెలీనియం, కోలిన్ లు లభిస్తాయి. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ ని సహాయపడతాయి.

Images source : google

బెల్లం:  మీ పిల్లలకి మరింత హెల్దీ క్యాలరీలు లభించాలి అంటే వారికి నచ్చిన ఫుడ్స్ లో బెల్లన్ని కలపండి.

Images source : google

తేనెలో 17% నీరు, 82% కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. తేనె హెల్దీగా బరువు పెంచుతుంది.

Images source : google

పాలలో ప్రొటీన్‌కి ఉంటుంది. మీ పిల్లలు లాక్టోజ్ ఇంటాలరెంట్ కాకపోతే వారికి రోజూ ఒక గ్లాసు పాలు ఇవ్వడం వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది.

Images source : google

ఇక పెరుగు,  జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, యాప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ ను కూడా పిల్లలకు ఇవ్వవచ్చు.

Images source : google