అచ్చ తెలుగు అమ్మాయి శోభిత  ధూళిపాళ్ల బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్, తెనాలిలో పుట్టిన శోభిత ధూళిపాళ్ల మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.

ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగే రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయట.

నువ్వు బ్యాక్ గ్రౌండ్ లో నిల్చోవడానికి కూడా పనికిరావని అవమానించారట.

అవమానించిన సంస్థకే మోడల్ గా తర్వాత యాడ్స్ చేశానని ఆమె ఓ సందర్భంలో అన్నారు.

మరోవైపు సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో సెగలు పెట్టిస్తుంది.

తాజాగా వైట్ డ్రెస్ వేసుకొని ఎద అందాలను బిగుతుగా చూపిస్తూ శోభితా రెచ్చగొడుతోంది.

శోభితా అందాలకు ఫిదా అయ్యి అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Off-white Banner

Thanks For Reading...