అచ్చ తెలుగు అమ్మాయి శోభిత  ధూళిపాళ్ల బాలీవుడ్ లో రాణించే ప్రయత్నం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్, తెనాలిలో పుట్టిన శోభిత ధూళిపాళ్ల మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది.

ఆఫర్స్ కోసం ఆఫీసులు చుట్టూ తిరిగే రోజుల్లో అనేక అవమానాలు ఎదురయ్యాయట.

నువ్వు బ్యాక్ గ్రౌండ్ లో నిల్చోవడానికి కూడా పనికిరావని అవమానించారట. అవమానించిన సంస్థకే మోడల్ గా తర్వాత యాడ్స్ చేశానని ఆమె ఓ సందర్భంలో అన్నారు.

నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారని కథనాలు వెలువడ్డాయి. సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య శోభిత ధూళిపాళ్లతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

తాజాగా పింక్ కలర్ వినూత్నమైన డిజైనర్ డ్రెస్సులో శోభితా అందాలు ఆరబోసింది.

ఎద అందాలన్నీ మొత్తం బయటపెట్టేసి హొయలు ఒలికింది.. ఆమె స్టైలిస్ హాట్ లుక్స్ కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో  నటిస్తోంది. సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ తో సెగలు పెట్టిస్తుంది.

Off-white Banner

Thanks For Reading...