Images source : google
ఏడు వారాల నగలు ఉండాలని ఏ మహిళ కోరుకోదు చెప్పండి. అందరికీ ఇష్టమే.
Images source : google
ఇంతకీ ఈ ఏడు వారాల నగలు అంటే ఏంటో మీకు తెలుసా? ఇవంటే ఏంటో అందరికీ తెలియదు.
Images source : google
ఆదివారం (సూర్యుడు) ధరించే కెంపుల కమ్మలు, హారాలు ఈ నగల్లో ఉంటాయి.
Images source : google
సోమవారం (చంద్రుడు) ధరించే ముత్యాల హారం, గాజులు ఉంటాయి.
Images source : google
ఇక మంగళవారం రోజు (కుజుడు) పగడాల దండలు, ఉంగరాలు ఉంటాయి.
Images source : google
బుధవారం (బుధుడు) పచ్చల పతకాలు, గాజులు ఉంటాయి.
Images source : google