Images source: google
జీవిత లక్ష్యాలు, కుటుంబ నిర్ణయాలను పంచుకోవాలి. చర్చించడం వల్ల సంబంధంలో నమ్మకం, అవగాహనను ఏర్పడుతాయి.
Images source: google
హగ్ ఇవ్వడం చాలా ముఖ్యం. హగ్ వల్ల రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Images source: google
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. వాదనల సమయంలో కూడా ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.
Images source: google
మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అపార్థం వల్ల రిలేషన్ మరింత దిగజారి పోతుంది.
Images source: google
ఎక్కువ మాట్లాడుతూ.. వారి ఇష్టా ఇష్టాలను తెలుసుకొని కాసేపు కూర్చుని చేతిలో చేయి వేసి మాట్లాడుతూ ధైర్యం ఇవ్వాలి.
Images source: google
ఒకరి గురించి మరొకరు తెలుసుకోవాలి. దీంతో మీ మీద పూర్తి అవగాహన వారికి ఉంటుంది. వారి మీద పూర్తి అవగాహన మీకు ఉంటుంది.
Images source: google
క్వాలిటీ సమయం ఇద్దరు స్పెంట్ చేయాలి. కాసేపు బయటకు వెళ్లడం, వీకెండ్స్ లో ట్రిప్, పార్క్, సినిమా వంటివి ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Images source: google