సినీ శెట్టి తన అందాలన్నీ ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా సముద్రంపై ప్రయాణిస్తూ ఓడలో కూర్చున్న ఫొటోలు షేర్ చేసింది.

తెల్లటి కోటుతో పాటు మినీ బ్లాక్ టాప్ , స్కర్ట్ ధరించి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేసింది.

మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన సినీ సదానంద్ శెట్టి భారతీయ అందాల పోటీల్లో మెరిసింది..

ఆమె ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకుంది. మిస్ వరల్డ్ 2023 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

సినీ కర్ణాటకకు చెందిన కుటుంబం నుంచి వచ్చింది. ఆమె ముంబైలోని ఘట్‌కోపర్‌లోని సెయింట్ డొమినిక్ సావియో విద్యాలయంలో చదివింది.

సాంప్రదాయ భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలో కూడా నైపుణ్యం కలిగి ఉంది.

2022లో సినీ ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని టైటిల్‌ను గెలుచుకుంది.

మిస్ వరల్డ్ 2023లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది, టాప్ 8 పోటీదారులలో ఒకరిగా నిలిచింది.

Off-white Banner

Thanks For Reading...