వర్షాకాలంలో ఫ్లూ, ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందే. మరి కేర్ తీసుకోవాలంటే ఎలా? అయితే లుక్..

Image Source: Google

మీ రోగనిరోధక శక్తి:  సిట్రస్ పండ్లు, వెల్లుల్లి, అల్లం వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోండి.

Image Source: Google

హైడ్రేటెడ్: హైడ్రేటెడ్ గా ఉండటానికి మీ శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి పుష్కలంగా నీరు తాగాలి.

Image Source: Google

పరిశుభ్రత: సబ్బు, నీటితో తరచుగా మీ చేతులను కడగాలి. ఇంటి వాతావరణం కూడా పరిశుభ్రతగా ఉంచుకోవాలి.

Image Source: Google

అధిక జనాభా: ఫ్లూ వైరస్ సులభంగా వ్యాప్తి చెందే రద్దీ ప్రదేశాలు, ఎక్కువ జనాభా ఉన్న వద్ద వీలైనంత తక్కువ ఉండండి.

Image Source: Google

టీకాలు: మీరు ఇంట్లో వారికి వార్షిక ఫ్లూ వ్యాక్సిన్‌ను వేయించుకోండి.

Image Source: Google

హ్యాండ్ శానిటైజర్లు: చేతులు కడుక్కోవడం సాధ్యం కాని సమయాల్లో హ్యాండ్ శానిటైజర్‌ని తీసుకెళ్లండి.

Image Source: Google

వెంటిలేషన్: వైరస్‌ల వ్యాప్తిని తగ్గించడానికి మీరు ఉండే ప్లేస్ లలో వెంటిలేషన్ వచ్చేలా చూసుకోండి.

Image Source: Google

విశ్రాంతి:  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోండి.

Image Source: Google