వర్షాకాలం తేమను పెంచుతుంది. దీంతో చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: Google

కొన్ని టిప్స్ పాటించడం వల్ల చర్మం మీద దద్దుర్లు రాకుండా చూసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటంటే..

Image Source: Google

డ్రైగా ఉండాలి: ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, మీ చర్మాన్ని ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవాలి., ముఖ్యంగా చెమట పట్టే ప్రాంతాలలో కచ్చితంగా జాగ్రత్త వహించాలి..

Image Source: Google

బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ం: చర్మం ఊపిరిపీల్చుకునేలా వదులుగా ఉండే బట్టలు, కాటన్ బట్టలను ధరించండి.

Image Source: Google

యాంటీ ఫంగల్ పౌడర్: అంటువ్యాధులను నివారించడానికి దద్దుర్లు వచ్చే ప్రాంతాలకు యాంటీ ఫంగల్ పౌడర్‌ వేయండి.

Image Source: Google

బిగుతుగా ఉండే దుస్తులు మానుకోండి: వదులుగా ఉండే బట్టలు వర్షాకాలంలో చర్మం చికాకులను తగ్గించడంలో సహాయపడతాయి.

Image Source: Google

హైడ్రేట్ చేయండి: మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, దద్దుర్లు రాకుండా ఉండటానికి నీరు ఎక్కువ తాగండి.

Image Source: Google

షవర్: మురికి, జిడ్డు లాంటివి పట్టుకుంటే దద్దుర్లు మరింత ఎక్కువ వస్తాయి కాబట్టి రెండు సార్లు స్నానం చేయడం మంచిది.

Image Source: Google

క్రీమ్స్:  దద్దుర్లు ఉపశమనానికి, వాటిని నయం చేయడానికి  లోషన్ లేదా అలోవెరా జెల్‌ను రాయండి.

Image Source: Google