https://oktelugu.com/

మీకు ఐరన్ లోపం ఉందని తెలిపే సంకేతాలు

Images source : google

ఐరన్ లోపం ఉంటే సాధారణ రక్తహీనత ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల కొరత కారణంగా సంభవిస్తుంది.

Images source : google

విపరీతమైన అలసట: ఆక్సిజన్,  రక్త ప్రవాహం లేకపోవడం వల్ల కండరాలు, కణజాలాలు అవసరమైన స్థాయిలను కోల్పోతాయి. ఇది తరచుగా నిరంతర అలసటకు దారితీస్తుంది.

Images source : google

లేత చర్మం: ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ తగ్గుతాయి. దీంతో చర్మం సాధారణం కంటే పాలిపోతుంది.

Images source : google

తలనొప్పి: మారుతున్న హార్మోన్ల వల్ల తలనొప్పి వస్తుంది. ఇదొక ముందస్తు హెచ్చరిక. ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలి.

Images source : google

పెళుసుగా ఉండే గోళ్లు: గోళ్లు చిట్లిపోవడం ప్రారంభించినప్పుడు, పగుళ్లు కనిపించడం ప్రారంభిస్తే, అది ఐరన్ లోపానికి సంకేతాలు కావచ్చు.

Images source : google

చల్లని చేతులు: బలహీనమైన రక్త ప్రసరణ, ఆక్సిజన్ శరీర పనితీరును తగ్గిస్తుంది. దీని వల్ల తరచుగా చేతులు, కాళ్ళు చల్లగా ఉంటాయి.

Images source : google

గర్భిణీ స్త్రీలు కూడా ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటారు కాబట్టి. మరింత జాగ్రత్తగా ఉండాలి.

Images source : google