Images source : google
త్వరగా లేవాలి: స్వీయ సంరక్షణ, ప్రణాళిక కోసం తగినంత సమయంతో మీ రోజును ప్రారంభించండి.
Images source : google
గోరువెచ్చని నీరు: ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో టాక్సిన్స్‌ని బయటకు పంపి, జీవక్రియను పెంచండి.
Images source : google
ధ్యానం : వ్యాయామం మర్చిపోవద్దు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.
Images source : google
సమతుల్య అల్పాహారం: మీ జీవక్రియను ప్రారంభించడానికి పోషకమైన భోజనం తినండి.
Images source : google
నడవండి లేదా జాగింగ్: ఉదయం వ్యాయామం మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. మానసిక స్థితిని పెంచుతుంది.
Images source : google
ఫోన్ వినియోగం: స్వీయ సంరక్షణ, మానసిక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడానికి స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.
Images source : google
చర్మం హైడ్రేట్: మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ మర్చిపోవద్దు. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.
Images source : google