హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. t
Images source: google
రీసెంట్ గా సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అని సమాచారం.
Images source: google
ముంబైలో ఎక్కడికి వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తుంటారు కూడా. ఇక సిద్దార్థ్ తనకు మహాసముద్రం షూటింగ్ సమయంలోనే పరిచయమయ్యాడట.
Images source: google
ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారట. తన నానమ్మ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెకు హైదరాబాద్ లో ఒక స్కూల్ ఉందని పేర్కొంది.
Images source: google
తన చిన్నప్పుడు ఎక్కువగా ఆ స్కూల్ లోనే గడిపేదట. తనకు ఆ ప్లేస్ అంటే ఇష్టమనితెలపింది.
Images source: google
ఈ విషయం సిద్దార్థ్ కి కూడా తెలుసట. ఓ రోజు సిద్దార్థ్ తనను ఆ స్కూల్ కి త్రీసుకెళ్ళమని అడగడితే తీసుకువెళ్లిందట
Images source: google
అదే స్కూల్ లో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేసాడట. అయితే అదితి నానమ్మ చనిపోయింది. ఆమె ఆశీస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేసినట్లు తెలిపాడట సిద్దార్థ్.
Images source: google
అయితే తన ప్రేమని చెప్పిన విధానం హైదరికి నచ్చిందట. అంతేకాదు తాను కూడా ఒకే చెప్పేసిందట.
Images source: google