ముంబై భామ శ్రద్దా దాస్ ది చూపు తిప్పుకోలేని గ్లామర్. కుర్రాళ్ళను కట్టిపడేసే ఫిగర్. అయినా అమ్మడుకి కాలం కలిసి రాలేదు.

పరిశ్రమలో అడుగు పెట్టి పదిహేనేళ్ళు అవుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం మూవీతో శ్రద్దా దాస్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.

అనంతరం వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెకు ఫేమ్ రాలేదు. దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి పడిపోయింది.

పలు చిత్రాల్లో శ్రద్ధా దాస్ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఏక్ మినీ కథ చిత్రంలో బోల్డ్ రోల్ చేసింది.

ప్రస్తుతం పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో శ్రద్దా చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.

శ్రద్దా దాస్ బోల్డ్ ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి. తాజాగా ఏదో పచ్చటి ప్రకృతి మధ్యలో టూర్ కు వెళ్లింది. అక్కడ పరువాల దుకాణం తెరిచింది.

 ఎద అందాలు కనిపించేలా టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది. శ్రద్దా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Off-white Banner

Thanks For Reading...