https://oktelugu.com/

గౌతమ్ గంభీర్ కు షాక్ ల మీద షాక్ లు

Images source: google

గత జూలైలో ద్రావిడ్ పదవి కాలం ముగిసిన తర్వాత.. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు.

Images source: google

గంభీర్ నేతృత్వంలో టీమిండియా విజయాలకు బదులుగా.. దారుణమైన పరాజయాలను చవిచూస్తోంది.

Images source: google

ఆగస్టులో శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ ను 0-2 తేడాతో టీమ్ ఇండియా కోల్పోయింది. 27 సంవత్సరాల తర్వాత శ్రీలంక చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోవడం ఇదే తొలిసారి.

Images source: google

45 సంవత్సరాల తర్వాత ఒక క్యాలండర్ ఇయర్లో భారత్ ఒక్క వన్డే కూడా గెలవకపోవడం ఇదే తొలిసారి.

Images source: google

బెంగళూరు వేదికగా తొలి టెస్ట్ ను న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. తద్వారా 36 సంవత్సరాల నిరీక్షణకు కివీస్ చెక్ పెట్టింది.

Images source: google

2012లో టీమిండియా స్వదేశంలో ఇంగ్లాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. పుష్కరం తర్వాత మళ్లీ భారత జట్టు టెస్ట్ సిరీస్ నష్టపోయింది.

Images source: google

2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. మళ్లీ ఇన్నాళ్లకు న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది.

Images source: google