Images source: google
న్యూజిలాండ్ స్పిన్ బౌలర్ ఆజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత జట్టు తో జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు.
Images source: google
ముంబై టెస్టులో న్యూజిలాండ్ గెలిచిందంటే దానికి ప్రధాన కారణం అజాజ్ పటేల్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Images source: google
టీమిండియా స్టార్ ఆటగాళ్ల నుంచి మొదలుపెడితే.. టైలెండర్ ల వరకు అందరి వికెట్లను అజాజ్ పటేల్ పడగొట్టాడు.
Images source: google
ముంబై టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 5/103, రెండవ ఇన్నింగ్స్ లో 6/57 తో అదరగొట్టాడు.
Images source: google
మూడో టెస్టులో 11 వికెట్లు పడగొట్టిన అతడు.. మొత్తంగా ముంబై వాంఖడే మైదానంపై 25 వికెట్లు సాధించిన బౌలర్ గా ఆవిర్భవించాడు.
Images source: google
ఇంగ్లాండ్ బౌలర్ ఇయాన్ బోథమ్ వాంఖడే మైదానంపై 22 వికెట్లు పడగొట్టి.. ఇప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగాడు.
Images source: google
2021 లో జరిగిన ఓ టెస్టులో వాంఖడే మైదానంలో అజాజ్ పటేల్ పది వికెట్లు పడగొట్టి.. ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
Images source: google
అజాజ్ పటేల్ మహారాష్ట్రలో జన్మించాడు. తనకు 8 సంవత్సరాల ఒక వయసు వచ్చేసరికి ఇక్కడే పెరిగాడు. ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.
Images source: google
న్యూజిలాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకొని.. డానియల్ వెటోరి లాగా బౌలింగ్ వేస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు.
Images source: google