Images source: google
సీనియర్ నటులు రాజశేఖర్- జీవితల కూతురిగా ఎంట్రీ ఇచ్చింది శివానీ రాజశేఖర్. రాజశేఖర్ ఫ్యామిలీ నుంచి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మంచి టాక్ తో దూసుకొని పోతుంది.
Images source: google
కెరీర్ లో ఎన్నో హిట్లు సాధించి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జీవిత రాజశేఖర్ దంపతులు. వీరి వారసురాలిగా శివానీ రాజశేఖర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
Images source: google
ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు శివానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారనే చెప్పాలి.
Images source: google
నిజానికి సక్సెస్ కంటే ఈ అమ్మడుకు పెద్దగా తెలుగులో ఛాన్సులు కూడా రాలేదనే చెప్పాలి.
Images source: google
తెలుగింటి అమ్మాయి, తెలుగు హీరో కూతురు అయినా సరే తెలుగులో కంటే తమిళంలో ఎక్కువగా ఆఫర్లు తలుపుతట్టాయి.
Images source: google
తెలుగులో చేసిన అన్ని సినిమాల్లో కేవలం ఒక్క సినిమా మాత్రమే డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. అదే కోటబొమ్మాళి.
Images source: google
ఈ అమ్మడు 2018లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.
Images source: google