https://oktelugu.com/

కళ్లు చెదిరే గిటార్ హోటల్.. చూస్తే ఆహా అనాల్సిందే!

Images source: google

కొన్ని హోటల్స్‌ను చూస్తే ఆహా ఏం ఉందిరా అనుకుంటాం. అలాంటి వాటిలో గిటార్ హోటల్ కూడా ఉంది

Images source: google

యూఎస్‌లోని ఫ్లోరిడాలో ఉన్న గిటార్ హోటల్ ప్రపంచంలోని అతిపెద్ద భవనాల్లో ఒకటి

Images source: google

గిటార్ ఆకారంలో ఉన్న ఈ హోటల్‌లో మొత్తం 36 అంతస్తులు ఉన్నాయి

Images source: google

ఎల్‌ఈడీ లైట్లతో ఉన్న భవనాన్ని రాత్రిపూట చూస్తే రెండు కళ్లు సరిపోవు

Images source: google

ప్రస్తుతం ఈ గిటార్ టవర్‌ హోటల్‌లో 1270 గదులు, 638 గెస్ట్ రూమ్‌లు, 30 రెస్టారెంట్లు, బార్‌లు ఉన్నాయి

Images source: google

2019లో ప్రారంభించిన గిటార్ హోటల్‌ను క్లైజుబా వాల్డ్ ఆర్కిటెక్చర్‌తో నిర్మించారు

Images source: google

గిటార్ షేప్‌లో ఉండే ఈ హోటల్ దాదాపుగా 400 అడుగులు ఎత్తులో ఉంది

Images source: google